talapula-vaakili.blogspot.com
కడలి: October 2012
http://talapula-vaakili.blogspot.com/2012_10_01_archive.html
Friday, October 5, 2012. నీ కౌగిలిలో! నేను గుర్తున్నానా నేస్తం? అడిగాను అలవోకగా.,. ఒక నవ్వు విరబూసింది. తన పెదవులపై జవాబుగా.,. కోపం వచ్చింది నాకు భలేగా. ఐనా నన్నెందుకు గుర్తుపెట్టుకుంటావులే. అనేసాను నిష్ఠూరంగా.,. బదులుగా నా వైపు ఒక చూపు జాలిగా.,. కరిగానా? నా భావాలేం కనిపించకుండా మోము దాచేసానుగా.,. ఇదంతా నన్ను ఆట పట్టించడానికే అని. మరి నాకు ముందే తెలుసుగా.,. అందుకే ఏమౌతుందా అని చూస్తున్నా ఆశక్తిగా.,. నా కళ్ళలోకి చూస్తుంటే.,. చినుకు లేకుంటే. Friday, October 05, 2012. Links to this post. ఏముంట&#...సము...
talapula-vaakili.blogspot.com
కడలి: January 2013
http://talapula-vaakili.blogspot.com/2013_01_01_archive.html
Sunday, January 13, 2013. శుభాకాంక్షలు. ఆకాశంలో హరివిల్లుని వంచి. వర్ణాలన్నీ నేలకి దించి. పూలలోని తేనెలతో రంగరించి. తుమ్మెద రెక్కలతో చిలకరిస్తా.,. అవి రంగులు మాత్రమే కాదు నేస్తం. మనసులోని చీకట్లను పారదోలే. వెలుగుల రేఖలు.,. ఆశల అలలు,. సరిగమల సరాగాలు.,. చిరునవ్వుల సంబరాలు.,. కేరింతల సంక్రాంతులు! Sunday, January 13, 2013. Links to this post. Labels: సుభా కాంక్షలు. కలం వెల్లువలు. Subscribe to: Posts (Atom). నా గురించి. View my complete profile. ముందు మాట. స్వాగతం. అదండీ సంగతి! సముద్రం అన...
talapula-vaakili.blogspot.com
కడలి: August 2012
http://talapula-vaakili.blogspot.com/2012_08_01_archive.html
Saturday, August 4, 2012. తేనెలూరే నవ్వునై. రెమ్మ రెమ్మకు నేనే రాగాలు చిలికిస్తానని. మెల్ల మెల్లగా వీచే ఆ పిల్ల గాలులకు. పరిమళ గంధాలు అద్దుతానని. ఝుమ్మను నాదాల కొంటె తుమ్మెదకు. కమ్మని తేనెల వలపునని. మదిలో ఏవేవో ఆలాపనలు సేయుచుండ.,. చటుక్కున కొమ్మల వెనుక దాగిన. నీ మోముని చూసి అచ్చెరువొంద.,. అరవిరిసిన అందాలతో ఆ రెమ్మ నుండి విడివడి. గుబాళించిన పువ్వునే.,. ఆ ముద్దొచ్చే పెదవులపై. నీ నవ్వునైపోయా! Saturday, August 04, 2012. Links to this post. Labels: సుభా కాంక్షలు. కలం వెల్లువలు. Subscribe to: Posts (Atom).
talapula-vaakili.blogspot.com
కడలి: September 2012
http://talapula-vaakili.blogspot.com/2012_09_01_archive.html
Thursday, September 20, 2012. నాలోన దాగుంది నువ్వేనని. Thursday, September 20, 2012. Links to this post. Labels: కలం వెల్లువలు. నా పాటలు. Wednesday, September 19, 2012. శుభాకాంక్షలు. బ్లాగు మిత్రులకు మరియు పెద్దలకు వినాయక చవితి శుభాకాంక్షలు! Wednesday, September 19, 2012. Links to this post. Labels: సుభా కాంక్షలు. Friday, September 7, 2012. ఆ పువ్వుల వరమిస్తావా! ఎందుకూ తనని ముని పంటితో. అదిమి పట్టి ఉంచుతావు. తనని చూడాలని ఈ మనసుకు. ఎంత తపనో తెలుసా.,. అలా చూసి ఉంటే.,. ఇలా తనను, నన్ను. Links to this post.
talapula-vaakili.blogspot.com
కడలి: August 2013
http://talapula-vaakili.blogspot.com/2013_08_01_archive.html
Sunday, August 4, 2013. శుభాకాంక్షలు. పలుకరించే తావిలా. నవ్వే పువ్వులా. చిగురించే ఆశలకి. కనులు కన్న స్వప్నాలకి. తొలి వేకువ నువ్వే నేస్తమా! స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు! Sunday, August 04, 2013. Links to this post. Labels: సుభా కాంక్షలు. కలం వెల్లువలు. Subscribe to: Posts (Atom). నా గురించి. View my complete profile. ముందు మాట. స్వాగతం. మరేమిటి అంటారా? ఆ విషయానికే వస్తున్నానులెండీ. అదండీ సంగతి! దీనికి ఇంత ఉత్పాతమా (ఉపోద్ఘాతమా)! అని అనుకుంటున్నారా? సముద్రం అన్న తర్వాత...కుంచె కలలు.
talapula-vaakili.blogspot.com
కడలి: November 2012
http://talapula-vaakili.blogspot.com/2012_11_01_archive.html
Sunday, November 18, 2012. మనసే పాడినది. మనసే పాడినది. మరులై పూచినది. సుమ గంధాల అందాలు చిలికినది. నీలాకాశపు పందిరి కింద. చక్కని చుక్కల పానుపు పైన. ముసిరే తలపుల మిసమిసలేవో. గుసగుసలాడే కమ్మని వేళ. ప్రకృతి కాంతకు నెచ్చెలి నేనై. విచ్చిన పువ్వుల నవ్వులు నాకై. విరిసే వయసుల మధుమాసంలో. వలపుల జల్లులు కురిసే వేళ. మనసే పాడినది. మరులై పూచినది. సుమ గంధాల అందాలు చిలికినది. Sunday, November 18, 2012. Links to this post. Labels: కలం వెల్లువలు. నా పాటలు. Saturday, November 10, 2012. కళ్ళలో ఇమడలేక. అందరూ అన...కాన...
talapula-vaakili.blogspot.com
కడలి: October 2013
http://talapula-vaakili.blogspot.com/2013_10_01_archive.html
Sunday, October 20, 2013. యువరాజ"కీయం. స్వామీ! యువరాజా వారు తమ దర్శనం కోరుతున్నారు". అని నీవు సందేశం తీసుకు వచ్చావా మూర్ఖ శిష్యా? పొమ్ము. తక్షణమే తోడ్కొని రమ్ము". వీడి దుంప తెగ! భక్తులారా! ఈ రోజుకిక సత్సంగం సమాప్తం. స్వామీజీ వారి కాంత సేవకు సారీ ఏకాంత సేవకు వేళ ఐనది". బాబా అల్లకల్లోల స్వామీజీకి జై. బాబా అల్లకల్లోల స్వామీజీకి జై.". వీళ్ళ పిలుపు మండిపోనూ! అల్లకల్లోల ఏమిట్రా మూర్ఖ శిష్యా? క్షమించాలి స్వామీ! మీకలా వినిపిస్తున్నట్టోంది". స్వామీ! నోరు ముయ్యరా అర్భకా! హమ్మయ్యా! ఇప్పుడు ఈవĹ...రాజ్...
talapula-vaakili.blogspot.com
కడలి: December 2013
http://talapula-vaakili.blogspot.com/2013_12_01_archive.html
Wednesday, December 18, 2013. Tholisaari Ninu Chuusaaka. (తొలిసారి నిను చూసాకా.). Wednesday, December 18, 2013. Links to this post. Monday, December 2, 2013. వాన చినుకులు. Http:/ 4ursmiles-picturesque.blogspot.in/2013/12/in-this-rain.html. Monday, December 02, 2013. Links to this post. Labels: కాలక్షేపానికి. చిత్ర కల లు. Subscribe to: Posts (Atom). నా గురించి. View my complete profile. ముందు మాట. స్వాగతం. మరేమిటి అంటారా? అదండీ సంగతి! అని అనుకుంటున్నారా? సముద్రం అన్న తర్వ...నా పాటలు.